Women's T20 Challenge : Trailblazers Defeat Supernovas By 2 Runs || Oneindia Telugu

2019-05-07 44

Women's T20 Challenge: Trailblazers defeated the defending champions Supernovas by two runs in the opening Women's T20 Challenge at the Sawai Mansingh Stadium on Monday.
#women'st20challenge
#trailblazers
#supernovas
#smritimandhana
#harmanpreetkaur
#jhulangoswami
#cricket


జైపూర్ వేదికగా జరిగిన మహిళల టీ20 ఛాలెంజ్‌లోని తొలి మ్యాచే అభిమానులను ఆకట్టుకుంది. పురుషుల ఐపీఎల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపింది. ఇన్నింగ్స్ చివరి బంతికి బ్యాట్స్‌మన్‌ రనౌట్‌ కావడంతో.. సూపర్‌నోవాస్‌పై ట్రయల్‌ బ్లేజర్స్‌ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.